: చంద్రబాబుకు అస్వస్థత
ఆర్నెల్లుగా పాదయాత్ర చేస్తున్నతెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అస్వస్థతతో బాధపడుతున్నారు. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్న బాబును మోకాళ్ళ నొప్పులు, నడుం నొప్పి వేధిస్తున్నాయి. అయినా, నొప్పిని లక్ష్య పెట్టకుండా ఆయన పాదయాత్ర కొనసాగిస్తున్నట్టు సమాచారం.