ఈ నెల 19న (సోమవారం) ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కానుంది. లోక్ సభ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయంపై పార్టీ నేతలతో కాంగ్రెస్ సమీక్షించనుంది.