: చంద్రబాబు తొలి సంతకం రైతు రుణ మాఫీ ఫైలుపైనే


రెండు రోజుల్లో ఏపీ టీడీఎల్పీ, టి.టీడీఎల్పీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ఏపీ టీడీఎల్పీ నేతగా చంద్రబాబును, టి.టీడీఎల్పీ నేతగా ఆర్.కృష్ణయ్యను ఎన్నుకోనున్నారు. సీమాంధ్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసే రోజునే తన ముఖ్య హామీ అయిన రైతు రుణ మాఫీ ఫైలుపై సంతకం చేయనున్నారు.

  • Loading...

More Telugu News