: మోడీ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరు కానున్న చంద్రబాబు


భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు హాజరవనున్నారు. మోడీ ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేస్తారు? ఎక్కడ చేస్తారు? అనే విషయం ఈ సాయంత్రంలోగా తెలవనుంది.

  • Loading...

More Telugu News