: బీజేపీ ఆంధ్రప్రదేశ్ పర్యవేక్షకుడిగా రవిశంకర్ ప్రసాద్ 17-05-2014 Sat 14:19 | బీజేపీ ఆంధ్రప్రదేశ్ పర్యవేక్షకుడిగా ఆ పార్టీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ కు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ఓ ప్రకటన చేశారు.