హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ఎల్పీ సమావేశం మొదలైంది. పార్టీ అధినేత కేసీఆర్, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ భేటీలోనే కేసీఆర్ ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటారు.