: మేమొప్పుకోం...చీరాల రీకౌంటింగ్ జరపాల్సిందే: టీడీపీ నేతలు


ప్రకాశం జిల్లా చీరాలలో టీడీపీ నేత పోతుల సునీత ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. చీరాల నియోజకవర్గంలో రీకౌంటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగాయి. స్వతంత్ర అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ గెలుపుపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆర్వో పద్మజ ఏకపక్షంగా వ్యవహరించి, ఈవీఎం లను మార్చేసి ఫలితాన్ని తారుమారు చేశారని పోతుల సునీత తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News