: నా గెలుపు ఎన్టీఆర్ కు అంకితం: మురళీమోహన్


తన గెలుపు ఎన్టీఆర్ కు అంకితమని సినీ నటుడు, రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ తెలిపారు. రాజమండ్రిలో ఆయన విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ భారీ ర్యాలీలో రాజమండ్రి టీడీపీ కార్యకర్తలు పాల్గొని బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

  • Loading...

More Telugu News