: మల్కాజిగిరి లోక్ సభ స్థానంలో టీడీపీ విజయం


మల్కాజిగిరి లోక్ సభ స్థానంలో టీడీపీ అభ్యర్ధి మల్లారెడ్డి గెలుపొందారు. ఆయన తన సమీప ప్రత్యర్ధి టీఆర్ఎస్ అభ్యర్ధి మైనంపల్లి హనుమంతరావుపై 29 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

  • Loading...

More Telugu News