ఖమ్మం శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి పువ్వాడ అజయ్ గెలుపొందారు.