: నర్సాపురం ఎంపీ స్థానంలో బీజేపీ గెలుపు


పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం లోక్ సభ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. ఇక్కడి నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన గోకరాజు గంగరాజు 71,746 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు.

  • Loading...

More Telugu News