కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గంలో టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసింది. టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ తన ప్రత్యర్థులు పొన్నం ప్రభాకర్ (కాంగ్రెస్), విద్యాసాగర్ రావు (బీజేపీ)లపై విజయం సాధించారు.