: మల్కాజిగిరి లోక్ సభ స్థానంలో టీడీపీ ఆధిక్యం


మల్కాజిగిరి లోక్ సభలో టీడీపీ 8 వేల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆ పార్టీ అభ్యర్థి తన ప్రత్యర్థులు సర్వే సత్యనారాయణ (కాంగ్రెస్), జయప్రకాశ్ నారాయణ (లోక్ సత్తా), దినేష్ రెడ్డి (వైఎస్సార్సీపీ)లను తోసిరాజని మల్లారెడ్డి విజయం దిశగా పయనిస్తున్నారు.

  • Loading...

More Telugu News