: వైఎస్సార్సీపీ ఖాతాలో బొబ్బిలి


బొబ్బిలి అసెంబ్లీ స్థానం వైఎస్సార్సీపీ వశమైంది. విజయనగరం జిల్లా వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సుజయకృష్ణ రంగారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్ధి టీడీపీ నేత తెంటు లక్ష్మునాయుడుపై ఆయన విజయం సాధించారు.

  • Loading...

More Telugu News