: ఓటమిపాలైన జగ్గారెడ్డి 16-05-2014 Fri 14:37 | సంగారెడ్డి అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి తూర్పు జయప్రకాశ్ రెడ్డి ఓటమిపాలయ్యారు. తన సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఆయన పరాజయం చవిచూశారు.