తెలంగాణ కాంగ్రెస్ నేత గీతారెడ్డి జహీరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించారు. 200 ఓట్ల మెజార్టీతో గీతారెడ్డి గెలుపొందారు. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్ రావు ఓడిపోయారు.