హైదరాబాదు, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డిపై ఆరు వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.