: అమ్మా, గెలిచాను...ఆశీర్వదించు: మోడీ


బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తన తల్లి నుంచి ఆశీస్సులు పొందారు. వడోదర లోక్ సభ స్థానం నుంచి గెలుపొందిన మోడీ, నేరుగా తన తల్లిని కలిసి, తన విజయంపై ఆమెకు వివరించి, ఆశీస్సులు కోరారు. ఆమె కుమారుడ్ని ఆశీర్వదించారు. వెంటనే మోడీ సోదరుల పిల్లలు... మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. వారిని దగ్గరకు తీసుకున్న మోడీ తన హర్షం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News