నల్గొండ జిల్లా దేవరకొండ శాసనసభ స్థానం నుంచి సీపీఐ పార్టీకి తొలి గెలుపు దక్కింది. ఇక్కడి నుంచి ఆ పార్టీ నేత ఆర్.రవీంద్రకుమార్ 4వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.