: ఓటమి పాలైన డీఎస్
తెలంగాణ కాంగ్రెస్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ.శ్రీనివాస్ నిజామాబాద్ రూరల్ ప్రాంతం నుంచి ఓటమి పాలయ్యారు. ఆయనపై సమీప టీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి 20వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. నియోజకవర్గం మారినప్పటికీ డీఎస్ మూడోసారి పరాజయం పాలయ్యారు.