: పవన్ కల్యాణ్ జీ ధన్యవాదాలు...!: ఫోన్ లో మోడీ, చంద్రబాబు


సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు భావి ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ భావి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫోన్ చేసి ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ, బీజేపీ కూటమికి కృషి చేసినందుకు వారిద్దరూ పవన్ కల్యాణ్ ను అభినందించారు. దేశంలో, రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, సుపరిపాలని అందిస్తామని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News