: కేరళలో కాంగ్రెస్ ముందంజ
సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో దేశ వ్యాప్తంగా ఒక్క కేరళలో కాంగ్రెస్ తన హవా చూపుతోంది. ఇక్కడ మొత్తం 20 స్థానాల్లో కాంగ్రెస్ 9 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. సీపీఎం 3 స్థానాలు, బీజేపీ 1, ఆర్ఎస్పీ 1, ఐయూఎమ్ఎల్ 2, ఇతరులు 3 స్థానాల్లో స్వతంత్రులు ఒక్క స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు.