హైదరాబాదులోని మలక్ పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి వెంకటరెడ్డి ఆదిక్యంలో కొనసాగుతున్నారు.