: సనత్ నగర్ లో వెనుకబడిన మర్రి శశిధర్ రెడ్డి
హైదరాబాదులోని సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డి ఓటమి దిశగా పయనిస్తున్నారు. ఆయన సమీప ప్రత్యర్థి తలసాని శ్రీనివాస యాదవ్ విజయం దిశగా దూసుకెళుతున్నారు.