: వారణాసిలో మోడీని అభినందిస్తూ వెలసిన పోస్టర్లు
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని అభినందిస్తూ వారణాసి వ్యాప్తంగా పోస్టర్లు వెలిశాయి. ప్రధాని నరేంద్ర మోడీకి అభినందనలు అంటూ బీజేపీ నేతలు వారణాసిలో ఆయన విజయాన్ని ఖరారు చేసేశారు. కాగా వడోదరలో మోడీ విజయం సాధించారు.