: పొన్నూరులో ధూళిపాళ్ల నరేంద్ర ముందంజ 16-05-2014 Fri 09:58 | గుంటూరు జిల్లా పొన్నూరులో టీడీపీ ఆభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నారు. సమీప ప్రత్యర్థిపై ఆయన ఆధిక్యం సాధించారు.