: పిఠాపురంలో స్వతంత్ర అభ్యర్థి ఆధిక్యం 16-05-2014 Fri 09:53 | పిఠాపురంలో స్వతంత్ర అభ్యర్థి ఆధిక్యం సంపాదించారు. టీడీపీ, వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ అభ్యర్థులను తోసిరాజన్న స్వతంత్ర అభ్యర్థి ఆధిక్యం సాధించి, విజయం దిశగా దూసుకెళ్తున్నారు.