: ఆధిక్యంలో కొనసాగుతోన్న కేసీఆర్, హరీష్ రావు


టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో 7 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే సిద్దిపేట నియోజకవర్గంలో ఆయన మేనల్లుడు, టీఆర్ఎస్ నేత హరీష్ రావు కూడా ప్రత్యర్థుల కంటె ముందంజలో ఉన్నారు.

  • Loading...

More Telugu News