: పరిటాల సునీత ముందంజ


అనంతపురం జిల్లా రాప్తాడులో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి పరిటాల సునీత విజయం దిశగా సాగిపోతున్నారు. తొలి గంటన్నర ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి ఆమె తన ప్రత్యర్ధి కంటే ఆధిక్యంలో నిలిచారు.

  • Loading...

More Telugu News