: రసమయి బాలకిషన్ ముందంజ 16-05-2014 Fri 09:24 | గాయకుడు, టీఆర్ఎస్ నేత రసమయి బాలకిషన్ కరీంనగర్ జిల్లా మానకొండూరు అసెంబ్లీ స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.