దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఓట్ల లెక్కింపులో బీజేపీ 166 లోక్ సభ స్థానాల్లో ఆధిక్యంతో కొనసాగుతోంది. కాంగ్రెస్ 62, ఇతర పార్టీల అభ్యర్థులు 72 స్థానాల్లో ఆధిక్యంతో దూసుకుపోతున్నారు.