: పత్తికొండలో కేఈ కృష్ణమూర్తికి ఆధిక్యం 16-05-2014 Fri 08:55 | కర్నూలు జిల్లా పత్తికొండ అసెంబ్లీ స్థానంలో టీడీపీ అభ్యర్థి కేఈ కృష్ణమూర్తి ఆధిక్యంతో కొనసాగుతున్నారు. తొలిరౌండ్ లో ఆయనకు 1100 ఓట్ల ఆధిక్యం ఉంది.