: నందమూరి బాలకృష్ణకు 1400 ఓట్ల ఆధిక్యం 16-05-2014 Fri 08:52 | అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణ తొలిరౌండ్ ముగిసేసరికి 1400 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు.