: 'నీట్'పై 11లోగా వాదనలు ముగించండి: సుప్రీంకోర్టు


ఈనెల 11వ తేదీలోగా 'నీట్'పై వాదనలు పూర్తి చేయాలని భారత వైద్య మండలి (ఎంసీఐ)ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రవేశ పరీక్షలకు తుది గడువు సమీపిస్తున్నందున మధ్యంతర ఉత్తర్వులివ్వాలని వైద్యకళాశాలలు, రాష్ట్రాలు చేసిన విజ్ఞప్తిని కోర్టు పరిగణలోకి తీసుకుంది. ముందు వాదనలు ముగిసిన తర్వాత నీట్ కు గడువు పెంచాలా? లేదా? మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలా? అనే దానిపై ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. 

  • Loading...

More Telugu News