: తిరువనంతపురంలో శశిధరూర్ వెనుకంజ
కేంద్ర మంత్రి శశిథరూర్ వెనకబడ్డారు. కేరళలోని తిరువనంతపురం నుంచి పోటీచేసిన కేంద్ర మంత్రి శశి థరూర్ తన ప్రత్యర్థిని అందుకోలేకపోతున్నారు. శశిధరూర్ ప్రత్యర్థి ఆయన కంటే రెండు రౌండ్ల లెక్కింపులో ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ లో థరూర్ ఓటమిని పలు సర్వేలు ప్రకటించాయి. ఆయన గెలుస్తారా? లేక ఓటమిపాలవుతారా అనే ఉత్కంఠ నెలకొంది.