: ట్రాన్స్ కో ఈఆర్వో ఇంటిపై ఏసీబీ దాడి... కోట్లాది అక్రమాస్తుల గుర్తింపు
నిజామాబాద్ ట్రాన్స్ కో ఈఆర్వోగా పనిచేస్తున్న సత్తయ్య ఇంటిపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఇంటిని క్షుణ్ణంగా శోధిస్తున్నారు. ఇప్పటి వరకు రూ. 2 కోట్లకు పైగా అక్రమాస్తులు బయటపడినట్టు సమాచారం. సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.