: యూసుఫియాన్ దర్గాను దర్శించుకున్న కవిత
హైదరాబాద్ నాంపల్లిలో ఉన్న యూసుఫియాన్ దర్గాను టీఆర్ఎస్ నాయకురాలు, కేసీఆర్ కూతురు కవిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె చాదర్ సమర్పించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గాలోని ముస్లిం పెద్దలు ఆమెను ఆశీర్వదించారు.