: లగడపాటి ఏ సంస్థతో సర్వే చేయించారో చెప్పాలి: అంబటి


సర్వేలు చేయించానని చెబుతూ లగడపాటి రాజగోపాల్ తప్పుడు ఫలితాలను వెల్లడిస్తున్నారని వైకాపా నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. లగడపాటి నిజంగా సర్వేలు చేయించి ఉంటే... ఏ సంస్థతో చేయించాడో వెల్లడించాలని డిమాండ్ చేశారు. లగడపాటి సర్వేలను నమ్మి ఎవరూ బెట్టింగులు కాయకండని సూచించారు. సీమాంధ్ర తొలి ముఖ్యమంత్రి వైకాపా అధినేత జగనే అని చెప్పారు. 110 కంటే ఎక్కువ సీట్లతో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News