: ఘర్షణలపై న్యాయ విచారణకు గవర్నర్ ఆదేశం


సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కిషన్ బాగ్ ప్రాంతంలో తలెత్తిన ఘర్షణలపై న్యాయ విచారణకు గవర్నర్ నరసింహన్ ఆదేశించారు. అందరూ సంయమనం పాటించాలని హితవు పలికారు. నిన్న పోలీసు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబీకులకు 6 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి ఉచిత వైద్యం అందించడంతోపాటు 50వేల రూపాయల పరిహారాన్ని అందిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News