: 274కి చేరిన టర్కీ బొగ్గుగని మృతుల సంఖ్య


టర్కీ రాజధాని ఇస్తాంబుల్ కు 250 కి.మీ. దూరంలో ఉన్న ఓ బొగ్గుగనిలో సంభవించిన పేలుడులో... మృతుల సంఖ్య 274కి పెరిగింది. ఇంకా 150 మంది కార్మికులు గనిలోనే చిక్కుకున్నట్టు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో గనిలో 787 మంది కార్మికులు ఉన్నారు. గనిలో విషవాయువులు వెలువడుతున్నాయని... అందువల్ల సహాయక చర్యలను వేగంగా చేపట్టలేకపోతున్నామని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News