: హైదరాబాదు శివార్లలో యూరియాతో కల్తీపాలు... ముఠా గుట్టు రట్టు


హైదరాబాదు శివార్లలోని తూప్రాన్ లో కల్తీపాలు తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టైంది. కల్తీ పాలను తయారుచేస్తున్నారంటూ కొందరు స్థానికులు అందించిన సమాచారం మేరకు, పాలు తయారు చేస్తున్న ఇంటిపై పోలీసులు దాడి చేశారు. ముఠాలోని శ్రీశైలం అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే... పాలపొడిలో యూరియా, సోయాబీన్ నూనెను కలిపి వీరు కల్తీ పాలను తయారుచేస్తున్నారు. అనంతరం వీటిని డైరీకి అమ్ముతున్నారు.

  • Loading...

More Telugu News