: రాత్రి 8 గంటలకు మన్మోహన్ కు సోనియా విందు
ఈ రోజు రాత్రి 8 గంటలకు ప్రధాని మన్మోహన్ కు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వీడ్కోలు విందు ఇవ్వనున్నారు. ఈ విందు కార్యక్రమానికి సీడబ్ల్యూసీ, ఏఐసీసీ ప్రతినిధులు, కేంద్ర మంత్రులు హాజరవుతారు. ఈ నెల 17న ప్రధాని మన్మోహన్ రాజీనామా చేయనున్నారు.