: వదంతులను నమ్మకండి... సంయమనం పాటించండి: చంద్రబాబు
హైదరాబాద్ రాజేంద్రనగర్ ప్రాంతంలోని కిషన్ బాగ్ ఘర్షణలపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. హైదరాబాద్ మత సామరస్యానికి ప్రతీక అని... ప్రజలు సంయమనం కోల్పోరాదని చెప్పారు. ఎవరూ కూడా వదంతులను నమ్మరాదని అన్నారు.