: సంయమనం పాటించండి: కేసీఆర్


జంటనగర ప్రజలు సంయమనాన్ని, సామరస్యాన్ని పాటించాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. రాజేంద్రనగర్ ప్రాంతంలో కర్ఫ్యూని ఉద్దేశించి మాట్లాడుతూ, ఘటనకు బాధ్యులైన వారిని చట్టం శిక్షిస్తుందని చెప్పారు. అందరూ సామరస్యంతో మెలగి... హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను కాపాడుకుందామని తెలిపారు. ప్రజలందరూ కలసి మెలసి ఉండాలని సూచించారు.

  • Loading...

More Telugu News