: సీమాంధ్రలో టీడీపీకి 9, వైఎస్సార్సీపీకి 4 జడ్పీ పీఠాలు


సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ 9 జిల్లాపరిషత్ లను కైవసం చేసుకోగా, వైఎస్సార్సీపీ 4 జడ్పీ పీఠాలను గెలుచుకుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, అనంతపురం జిల్లా పరిషత్తులలో టీడీపీ విజయకేతనం ఎగురవేసింది. ఇక వైఎస్సార్సీపీకి కడప, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు జిల్లా పరిషత్ లు దక్కాయి.

  • Loading...

More Telugu News