: కూకట్ పల్లి మెట్రోవద్ద అగ్నిప్రమాదం


హైదరాబాదు, కూకట్ పల్లిలోని 'మెట్రో' ప్రాంతం వద్ద ఓ దుకాణంలో ఈ ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. దాంతో మంటలు భారీగా స్థాయిలో ఎగసిపడుతున్నాయి. వెంటనే దుకాణ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ప్రమాదం జరిగిన దుకాణం పక్కనే పెట్రోల్ బంక్ ఉండటంతో స్థానికులు భయంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

  • Loading...

More Telugu News