హెడ్ మాస్టర్ గా పనిచేసి రిటైరైన లక్ష్మయ్య తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం ఈదరాడలో స్వతంత్ర ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీచేసి, ఘన విజయం సాధించారు. తన ప్రత్యర్థులపై 1103 ఓట్ల తేడాతో గెలుపొందారు.