తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం జడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. ఇక్కడి ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థిపై 4,415 ఓట్ల మెజార్టీతో తెలుగుదేశం అభ్యర్థి కొల్లా రత్నం విజయం సాధించారు.