: నేడు 'రాయల్ ఛాలెంజర్స్-ముంబయి ఇండియన్స్' పోరు


ఐపీఎల్ ఆరవ సీజన్లో నేడు రెండవ మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని  చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్, ముంబయి ఇండియన్స్ జట్లు తలపడబోతున్నాయి. సాయంత్రం 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఛీర్ గాళ్స్ సందడి, అటు అభిమానుల కేకలు, ఈలల నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా కొనసాగనుంది. ముంబయికు రికీ పాంటింగ్, బెంగళూరుకు విరాట్ కోహ్లి కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. 

  • Loading...

More Telugu News