ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ జోరు కొనసాగుతోంది. జిల్లాలో టీఆర్ఎస్ 71 స్థానాలు గెలుపొందింది. కాంగ్రెస్ 32 స్థానాలు, టీడీపీ 21 స్థానాల్లో విజయం సాధించింది.